Logo
Download our app
అడవుల్లో ప్రత్యేక నీటి తొట్టెలు
NEWS   Mar 23,2025 03:33 pm
పెరుగుతున్న ఎండలు అడవిలో ఉన్న జంతువులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అడవిలో నీటి వనరులు అడుగంటిపోయి వన్య ప్రాణులు అనేక అవస్థలు పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మెట్పల్లి రేంజ్ పరిధిలోని అడవుల్లో అధికారులు నీటి తొట్టెలను ఏర్పాటు చేసి సమీప గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా వాటిలో నీటిని నింపి వన్యప్రాణుల దప్పికను తీర్చుతున్నారు. దీంతో జంతువులు గ్రామాల్లోకి రాకుండా ఉంటాయన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source