Logo
Download our app
7 వికెట్ల తేడాతో బెంగ‌ళూరు విక్ట‌రీ
NEWS   Mar 22,2025 10:57 pm
ఐపీఎల్ 2025లో భాగంగా కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన ప్రారంభ మ్యాచ్ లో ర‌జిత్ పాటిదార్ సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ర‌హానే సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 174 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్లు కోల్పోయి 177 ర‌న్స్ చేసింది. ఫిల్ సాల్ట్ 56 ర‌న్స్ చేస్తే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 4 ఫోర్లు 3 సిక్స్ ల‌తో 59 ర‌న్స్ చేశాడు. స్కిప్ప‌ర్ ర‌జిత్ పాటిదార్ 15 బంతులు ఎదుర్కొని 34 ర‌న్స్ చేశాడు. 5 ఫోర్లు ఒక సిక్స‌ర్ కొట్టాడు. ఆదివారం ఎస్ఆర్ హెచ్, ఆర్ఆర్, చెన్నై వ‌ర్సెస్ ముంబై మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source