Logo
Download our app
రెవెన్యూ శాఖ‌లో జీపీఓ పోస్టులు మంజూరు
NEWS   Mar 22,2025 02:10 pm
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రెవెన్యూ శాఖ‌లో కొత్త‌గా గ్రామ పాల‌న అధికారుల‌కు సంబంధించి పోస్టులు మంజూరు చేసింది ఆర్థిక శాఖ‌. ఈ మేర‌కు శనివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. వీటిని జీపీఓలుగా పిలుస్తార‌ని తెలిపింది. నూత‌న గ్రామ రెవ‌న్యూ అధికారుల వ్య‌వ‌స్థ‌లో భాగంగానే ఈ పోస్టుల‌ను మంజూరు చేశామ‌న్నారు ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source