Logo
Download our app
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
NEWS   Mar 22,2025 02:29 pm
సీఎం సహాయనిధి ద్వారా పేదలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కొత్తపేట మండలం వాడపాలెం లో పార్టీ కార్యాలయం వద్ద 16 మంది లబ్ధిదారులకు లక్షల రూపాయల  సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే అన్నారు. 

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source