తమిళనాడులో డీలిమిటేషన్ పై కీలక భేటీ
NEWS Mar 22,2025 11:40 am
తమిళనాడు చెన్నై వేదికగా డీఎంకే చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ పై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్టాలిన్ తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన సీఎం, మాజీ మినస్టర్ పాల్గొనడం విశేషం.