Logo
Download our app
ఏపి లాసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల
NEWS   Mar 22,2025 09:14 am
ఏపీ విద్యా శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే లా సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్ఎల్బీ (3 yrs, 5 yrs) పిజి లాసెట్ ఎల్ఎల్ఎం (2 yrs) కోర్సులకు సంబంధించి మార్చి 25వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్న‌ట్లు తెలిపింది. 3 ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు ఏదైనా డిగ్రీ పాసై ఉండాల‌ని, 5 ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు ఇంట‌ర్ ఉత్తీర్ణులై ఉండాల‌ని, 2 ఏళ్ల ఎల్ఎల్ఎం పీజీ కోర్సుకు ఎల్ఎల్బీ డిగ్రీ పాసై ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు వ‌చ్చే నెల ఏప్రిల్ 27వ తేదీ వ‌ర‌కు గ‌డువు విధించింది. ఈ ఏడాది ఆగ‌స్టు 5వ తేదీన ఉద‌యం 9 గంట‌ల నుంచి 10.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. పూర్తి వివరాలకు cets.apshe.ap.gov.in పరిశీలించాల‌ని సూచించింది.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source