Download our app
✖
Download our app
శాసనసభ సమావేశాలు అట్టర్ ఫ్లాప్
NEWS Mar 22,2025 08:33 am
మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పాలనా పరంగా విఫలమైందన్నారు. చివరకు శాసన సభ సమావేశాలు నిర్వహించడంలో కూడా సక్సెస్ కాలేక పోయిందంటూ ఎద్దేవా చేశారు. వ్యక్తిగత ప్రచారంపై పెట్టిన దృష్టి ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టడం లేదంటూ మండిపడ్డారు. ప్రశ్నావళితో అప్పులపై అబద్ధాల గుట్టు బయట పడిందన్నారు. సొంత డబ్బా కొట్టుకోవడానికే పుణ్య కాలం సరి పోతోందంటూ సెటైర్ వేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source