Logo
Download our app
ఏపీలో ఆప‌రేష‌న్ గ‌రుడ
NEWS   Mar 22,2025 08:28 am
ఏపీ డిజీపీ హ‌రీష్ కుమార్ గుప్తా జూలు విదిల్చారు. ఈగ‌ల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ , పోలీసులు, డ్ర‌గ్స్ శాఖ‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్ర‌గ్స్ దుర్వినియోగంపై ఫోక‌స్ పెట్టారు. ఇందులో భాగంగా మెడిక‌ల్ షాపులు, మెడిక‌ల్ ఏజెన్సీల‌పై దాడులు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు ఎలైట్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఐజీ ఆకే రవి కృష్ణ. మొత్తం 100 బృందాల‌తో ఈ త‌నిఖీలు చేప‌ట్టిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేర‌కు ఆపరేషన్ గరుడ ను చేపట్టడం జరిగిందన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source