Logo
Download our app
అవేజ్ ను సన్మానించిన పిసిసి నాయకులు
NEWS   Mar 22,2025 09:16 am
జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు నిర్వహించడానికి వీలుగా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు కోఆర్డినేటర్ గా మెట్ పల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ఎండీ ఆవేజ్ ను నియ‌మించారు పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. ఈ సంద‌ర్బంగా హైదరాబాదులోని తమ కార్యాలయంలో అవేజ్ ను శాలువాతో సన్మానించారు పిసిసి నాయకులు కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్, స్థానిక న్యాయవాది సురభి అశోక్.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source