Logo
Download our app
ఏపీలో విద్యార్థుల‌కు ఖుష్ క‌బ‌ర్
NEWS   Mar 22,2025 08:02 am
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. విద్యార్థుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి రూ.600 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు వెల్ల‌డించిన‌ట్లు తెలిపారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నిధుల‌ను రిలీజ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర విద్యా కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్. త్వ‌ర‌లో మ‌రో రూ. 400 కోట్లు రిలీజ్ చేయ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source