Logo
Download our app
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
NEWS   Mar 21,2025 07:50 pm
WNP: ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాలను ఆపలేదని CITU జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిల్డింగ్ వర్కర్స్ సమస్యలపై చలో హైదరబాద్ కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరు సరైనది కాదని నిక్సన్ అన్నారు. 60 ఎళ్లు నిండిన కార్మికులకు 10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source