జిల్లాలో శక్తి టీమ్స్ ఏర్పాటు - ఎస్పీ
NEWS Mar 21,2025 07:52 pm
కోనసీమ జిల్లాలో నూతనంగా శక్తి టీమ్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి శక్తి వాహనాలను ఎస్పీ ప్రారంభించారు. అమలాపురం సబ్ డివిజన్ డివిజన్ కు 2, కొత్తపేట సబ్ డివిజన్ కు 2, రామచంద్రపురంకు 1టీం కేటాయించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మహిళలు, ఆడపిల్లల భద్రతకు ఈ టీములు పని చేస్తాయన్నారు.