డిగ్రీ ఫలితాలలో రామకృష్ణ విద్యార్థుల విజయ కేతనం
NEWS Mar 21,2025 07:56 pm
శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో కోరుట్ల రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు.భీమనాతి శివాని ఎంపీసీఎస్ లో 9.46 జిపిఏ, చింతకుంట హాసిని బి జెడ్ సి లో 9.45 జిపిఏ,చేపూరి శ్రీవల్లి ఎం ఎస్ టి డి ఎస్ లో 9.3 జిపిఏ, బత్తుల ప్రవళిక బి జెడ్ సి లో 9.1 జిపిఏ, సిరికొండ వైష్ణవి బీకాం కంప్యూటర్లో 9.16.ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్,డైరెక్టర్, ప్రిన్సిపల్ ఉపాధ్యాయ బృందం సన్మానించారు.