భజరంగ్ దళ్ లో పలువురు చేరిక
NEWS Mar 21,2025 07:57 pm
మెట్ పల్లి లో పలువురు భజరంగ్ దళ్ లో చేరారు. నూతనంగా చేరిన వారికి పలు బాధ్యతలను అప్పగించారు విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు పోహర్ తుకారాం, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రఖండ కార్య దర్శి మర్రి భాస్కర్, టౌన్ అధ్యక్షుడు అరిగేల సత్యనారాయణ, సహ కార్యదర్శి ముక్క నరేశ్ కుమార్, జిల్లా భజరంగ్ దళ్ సంయోజక్ రోహిత్, విజయ్, రాజేశ్, భరత్, మనోజ్, రిషి తదితరులున్నారు.