Logo
Download our app
వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు
NEWS   Mar 21,2025 03:27 pm
సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశ వ్యాప్తంగా శ్రీ‌వారి ఆల‌యాల‌ను నిర్మించేందుకు కృషి చేస్తామ‌న్నారు. ఇందుకు గాను అన్ని రాష్ట్రాల సీఎంల‌కు లేఖ‌లు రాస్తామ‌న్నారు. చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవన్నారు. ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశ పెట్టామ‌న్నారు మూడవ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నామ‌ని తెలిపారు. ట్రస్ట్‌కు వచ్చే నిధులు ప‌క‌డ్బందీగా ఖర్చు చేస్తామ‌న్నారు. వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source