Logo
Download our app
బెట్టింగ్ యాప్స్ యాడ్స్ తొల‌గింపు
NEWS   Mar 21,2025 10:44 am
మెట్రో మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్వీఎస్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి యాడ్స్ మెట్రో ప‌రిధిలోని స్టేష‌న్ ల ఆవ‌ర‌ణ‌లో ఉండ‌డంపై ఫోక‌స్ పెట్టారు. ఫిర్యాదులు అందిన మేర‌కు స‌ద‌రు యాడ్స్ ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించామ‌ని తెలిపారు. అంతే కాకుండా కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం త‌న‌ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ప్రకటనలను తక్షణమే తీసివేయాలని ఎల్‌అండ్‌టీ, సంబంధిత అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీలను ఆదేశించాన‌ని స్ప‌ష్టం చేశారు. అర్ధ‌రాత్రి లోపు అన్నింటిని తీసి వేయాల‌న్నారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source