Logo
Download our app
పంట‌లు ఎండిపోతుంటే అందాల పోటీలా..?
NEWS   Mar 21,2025 09:56 am
బీఆర్ఎస్ నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో అందాల పోటీలు నిర్వ‌హించ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఓ వైపు నీళ్లు అంద‌క పంట‌లు ఎండి పోతుంటే మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు ఎలా నిర్వ‌హిస్తారంటూ ప్ర‌శ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అందాల పోటీలు చేప‌డితే మీకు వ‌చ్చిన బాధ ఏమిటంటూ మండిప‌డ్డారు. ఈ పోటీల వ‌ల్ల హైద‌రాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంద‌న్నారు. ప‌ర్యాట‌క రంగానికి మేలు జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో మంత్రి జూప‌ల్లి ఏకంగా ఈ పోటీల వ‌ల్ల ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు కేటీఆర్.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source