Logo
Download our app
చాహ‌ల్..ధ‌న‌శ్రీ‌ల‌కు విడాకులు మంజూరు
NEWS   Mar 20,2025 07:17 pm
భార‌త క్రికెట్ జ‌ట్టు స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ , ధ‌న‌శ్రీ వ‌ర్మ‌ల‌కు ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది. చాహ‌ల్ న్యాయ‌వాది నితిన్ కుమార్ గుప్తా విచార‌ణ అనంత‌రం ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కోర్టు డివోర్స్ ను మంజూరు చేసింది. కోర్టు రెండు పార్టీల ఉమ్మ‌డి పిటిష‌న్ ను అంగీక‌రించింద‌న్నారు. ఇక నుంచి వారు విడి పోయిన‌ట్లేన‌ని తెలిపారు. కాగా చాహ‌ల్ , వ‌ర్మ డిసెంబ‌ర్ 2020లో పెళ్లి చేసుకున్నారు. జూన్ 2022లో విడి పోయారు. ఫిబ్ర‌వ‌రి 5న ప‌రస్ప‌ర అంగీకారంతో విడాకులు కోరుతూ కుటుంబ కోర్టులో ఉమ్మ‌డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source