Logo
Download our app
9 ఏళ్ల కింద‌ట ప్రమోట్ చేశా
NEWS   Mar 20,2025 07:11 pm
బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్. సినీ రంగానికి చెందిన ద‌గ్గుబాటి రానా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శ్రీ‌ముఖి, ప్ర‌కాశ్ రాజ్ , మంచు ల‌క్ష్మితో పాటు మొత్తం 25 మందిపై కేసులు న‌మోదు చేశారు మియాపూర్ పోలీసులు. ఇప్ప‌టికే 11 మంది యూట్యూబ‌ర్ల‌పై కేసు న‌మోదు చేయ‌డంతో పాటు నోటీసులు జారీ చేశారు. గురువారం ఇందుకు సంబంధించి విష్ణుప్రియ‌, రీతు చౌద‌ర‌ని విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు ప్ర‌కాశ్ రాజ్. తాను 9 ఏళ్ల కింద‌ట బెట్టింగ్ యాప్ ను ప్ర‌మోట్ చేశాన‌ని, ఆ త‌ర్వాత మానుకున్నాన‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source