కేంద్ర మంత్రులపై రవళి రెడ్డి ఫైర్
NEWS Mar 20,2025 04:13 pm
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవళి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రులుగా ఉన్న రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఉన్నా లేనట్టేనంటూ ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎన్ని నిధులు తీసుకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్డి తల మీద ఉన్న జట్టు ఎంత ఉందో అన్ని నిధులు వస్తాయని అనుకుంటే ఒక్క పైసా కూడా రాలేదన్నారు. కనీసం సంజయ్ మీద ఉన్న వెంట్రుక మందమైనా వస్తాయని అనుకుంటే అరవింద్ గుండు లాగా గుండు సున్నా వచ్చిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రవళి రెడ్డి.