ఎంపీ చామల లేఖకు పీఎం స్పందన
NEWS Mar 20,2025 09:42 am
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి తీపి కబురు చెప్పారు పీఎం నరేంద్ర మోదీ. మెట్రో రెండో దశకు సంబంధించి అనుమతి ఇవ్వాలని, నిధులు మంజూరు చేయాలని కోరుతూ పీఎంకు లేఖ రాశారు. దీనిని పరిశీలించిన మోదీ వెంటనే స్పందించింది ప్రధానమంత్రి కేంద్ర కార్యాలయం. ఈ సందర్బంగా మెంట్రో విస్తరణకు చర్యలు తీసుకునేందుకు నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖకు ఆదేశించింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.