మెట్ పల్లి: శ్రీ సీతారామ చంద్ర స్వామి సప్త వార్షికోత్సవంలో పాల్గొన్న సుజిత్ రావు.
NEWS Mar 19,2025 10:25 pm
మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి సప్తమ వార్షికోత్సవం టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు, మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ పాల్గొని పూజాలు చేశారు. వారితో పాటు AMC డైరెక్టర్ మనల లింగారెడ్డి, పిడుగు రాజేందర్ రెడ్డి, వెంకట గిరి, బైండ్ల శ్రీకాంత్, మొగిలి పాల్గొన్నారు.