బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ
NEWS Mar 19,2025 08:22 pm
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాల గురించి చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా షేర్ చేశారు చంద్రబాబు. ఆయనతో భేటీ కావడం ఫలప్రదంగా ముగిసిందన్నారు. ఏపీకి టెక్నాలజీ పరంగా సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగిందన్నారు. ఇందుకు బిల్ గేట్స్ కూడా సానుకూలంగా స్పందంచారని తెలిపారు.