Logo
Download our app
మోర్గి ఆదర్శ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు
NEWS   Mar 19,2025 06:22 pm
నగల్ గిద్ద మండలంలోని మోర్గి ఆదర్శ పాఠశాల, కళాశాల వార్షికోత్సవాన్ని బుధ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ డీఎస్పీ వెంక‌ట్ రెడ్డి హాజ‌ర‌య్యారు. 10వ తరగతి విద్యార్థులు క‌ష్ట‌ప‌డి చ‌ద‌వాల‌ని, వంద శాతం మార్కులు సాధించాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సాయిలు, ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ , ప్రిన్సిపల్ సువర్ణ పాల్గొన్నారు. విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నారు. అనంత‌రం డీఎస్పీ, ఎస్ఐని ఘ‌నంగా స‌న్మానించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source