త్వరలో వరుసగా జాబ్స్ నోటిఫికేషన్స్
NEWS Mar 19,2025 05:30 pm
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన ప్రసంగించారు. త్వరలో వరుసగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ జారీ చేస్తామని చెప్పారు. పిల్లలను చదువుకునేలా, కోచింగ్ లకు ప్రిపేర్ చేయాలని పేరెంట్స్ కు సూచించారు. ఒకవేళ ఎంపిక కాక పోతే బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. తాము వచ్చాక వరుసగా జాబ్స్ ను భర్తీ చేస్తూ వస్తున్నామని చెప్పారు సీఎం.