Logo
Download our app
ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన బ‌డ్జెట్
NEWS   Mar 19,2025 05:17 pm
కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ 2025-26పై సీరియ‌స్ గా స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. ఆరు గ్యారెంటీలపై ఆశ‌లు వ‌దులుకునేలా బ‌డ్జెట్ ఉంద‌న్నారు. కేటాయింపుల‌కు, ఆచ‌ర‌ణ‌కు పొంత‌నే లేద‌న్నారు. 10 శాతం హామీలు కూడా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అంటూ ఎద్దేవా చేశారు. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌న్నారని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని భ‌ర్తీ చేశారో చెప్ప లేద‌న్నారు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఊసే లేద‌న్నారు కేంద్ర మంత్రి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source