తెలంగాణ బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు
NEWS Mar 19,2025 12:35 pm
శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లుగా తేల్చారు. రెవెన్యూ వ్యయం 5.2,26,982 కోట్లు కాఆ , మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదించారు. ఇక తాజా బడ్జెట్ లో సామాజిక ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు, పథకాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే అత్యధిక జనాభా కలిగిన బీసీల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించారు. అదే ఎస్సీ, ఎస్టీ రంగాలకు భారీగా బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. దీనిపై బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి.