Logo
Download our app
నిజామాబాదు నుంచి కామారెడ్డి మీదుగా సిద్దిపేట వరకు ఎలక్ట్రికల్ ఎక్స్ ప్రెస్ బస్సులు
NEWS   Mar 19,2025 04:07 pm
నిజామాబాదు నుంచి కామారెడ్డి మీదుగా సిద్దిపేట వరకు నూతనంగా ఎలక్ట్రికల్ ఎక్స్ ప్రెస్ బస్సులను నిజామాబాద్ - 2 డిపో నుండి నడుపుతున్నారు. నిత్యం 6 ట్రిప్పులు నడుపుతున్నట్లు నిజామాబాద్ 2 డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. ఉ. 05.45 గంటలకు నిజామాబాద్ బయలుదేరుతుందన్నారు. తర్వాత 06.30, 07.15 , 3.45 గంటలకు సిద్ధిపేటకు బస్సులు 2.15, 3.15, నడుస్తాయన్నారు. అలాగే, సిద్దిపేట నుండి నిజామాబాద్ కు కూడా 6 ట్రిప్పులు నడుపుతున్నామన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source