కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
NEWS Mar 19,2025 10:06 am
నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బుధవారం నాటికి 26 రోజులు చేరుకుంది. పలువురు కార్మికులు మృతి చెందారు. వారి ఆచూకి కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ఇంకా ఏడుగురు కార్మికుల ఆచూకి తెలియాల్సి ఉంది. ఇవాళ మరోసారి టన్నెల్ లోకి డ్యావర్ డాగ్స్ బృందం వెళ్లనుంది.