Logo
Download our app
ఎల్లమ్మ‌ ఆలయం వద్ద చైన్ స్నాచింగ్
NEWS   Mar 18,2025 04:58 pm
మెట్‌పల్లి: వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయం వ‌ద్ద బంగారం అప‌రించుకుపోయారు దొంగ‌లు. నిర్మల్ జిల్లా మునిపల్లి మండలం లక్ష్మణ చంద గ్రామానికి చెందిన దొండ రమ్య కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్న అనంతరం వంట చేసుకొని తింటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి వెనుక నుంచి 2 తులాల మంగళ సూత్రాన్ని అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source