ముగిసిన పోసాని కృష్ణ మురళి విచారణ
NEWS Mar 18,2025 04:21 pm
నటుడు పోసాని కృష్ణ మురళి కేసుకు సంబఃధించి సీఐడీ విచారణ ముగిసింది. నాలుగు గంటల పాటు తనను పోలీసులు ప్రశ్నించారు. సమయం సరిపోక పోవడంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మరోసారి పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేశారు.