Logo
Download our app
మాలలకన్నా మాదిగలకే జాబ్స్ ఎక్కువ
NEWS   Mar 18,2025 04:17 pm
అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంక‌టస్వామి. మాల‌ల కంటే మాదిగ‌ల‌కే తెలంగాణ‌లో జాబ్స్ ఎక్కువ‌గా వ‌చ్చాయ‌ని వాపోయారు. 2016 నుంచి 2024 వరకు 66522 ఉద్యోగాలు మాదిగలకు రాగా 48388 ఉద్యోగాలు మాలలకు వచ్చాయని తెలిపారు. 64351 డబుల్ బెడ్రూం ఇండ్లు మాదిగలకు, 41413 మాలలకు ఇచ్చారని పేర్కొన్నారు. 10776 మంది మాదిగలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు అందగా 3759 మంది మాలలకు నిధులు అందాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source