Logo
Download our app
కేటీఆర్ దావాపై కోర్టులో విచార‌ణ
NEWS   Mar 18,2025 02:54 pm
మాజీ మంత్రి కేటీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై మంగ‌ళ‌వారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. మహాదేవ్‌పూర్‌ పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేయాలంటూ కేటీఆర్ కోరారు. మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగుర వేశారంటూ కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source