Logo
Download our app
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లు చారిత్రాత్మ‌కం
NEWS   Mar 18,2025 02:40 pm
తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టారు మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ. ఫిబ్రవరి 4 (సోషల్ జస్టిస్ డే), మార్చి 18 తేదీలు చరిత్రలో నిలిచి పోతాయ‌న్నారు. దళితుల దశాబ్దాల కల నెరవేరుస్తున్న విజనరీ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు సీఎం దార్శ‌నిక‌త‌కు నిద‌ర్శ‌మ‌న్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటి కాదన్నారు. వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయన్నారు. ఎంతో మంది త్యాగాలు చేశార‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source