Logo
Download our app
అధికారుల తీరుపై దానం ఫైర్
NEWS   Mar 18,2025 12:38 pm
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ స్వంత స‌ర్కార్ తీరుపై మండిప‌డ్డారు. అసెంబ్లీ జీరో అవ‌ర్ లో అధికారుల తీరుపై మండిప‌డ్డారు. తాను ఫోన్ చేసినా స‌రైన రెస్పాన్స్ ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఈద్గా గ్రౌండ్ పక్కన క్యాంపు ఆఫీస్‌కు స్థలం ఇవ్వమని అడిగాన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించిన దాఖ‌లాలు లేవ‌న్నారు. అధికారుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాన‌ని హెచ్చ‌రించారు. త‌న‌కు స‌మాచారం ఇవ్వ‌కుండానే విద్యుత్ స‌బ్ స్టేష‌న్ ను ఏర్పాటు చేశార‌ని అన్నారు. వారంత‌కు వారే మాట్లాడుకుని కాంప్ర‌మైజ్ అవుతున్నార‌ని ఆరోపించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source