Logo
Download our app
11 మంది యూట్యూబర్లపై కేసు న‌మోదు
NEWS   Mar 17,2025 08:29 pm
హైద‌రాబాద్ సిటీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ను ప్ర‌మోట్ చేస్తున్న 11 మంది యూట్యూబ‌ర్ల‌పై కేసు న‌మోదు చేశారు . వీరిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి..టేస్టీ తేజ, యాంకర్‌ శ్యామల, సన్నీయాదవ్ , పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌ ఖాన్‌పై కేసు నమోదు చేశామ‌న్నారు. వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నార‌ని తెలిపారు. వీటి ద్వారా డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నార‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source