బీసీ ఎమ్మెల్యేల సంబురాలు
NEWS Mar 17,2025 08:25 pm
బీసీ లకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపె ట్టిన రెండు బిల్లులకు శాసన సభ ఆమోదం పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యేలు. ఈ సందర్బంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్వీట్లు పంపణీ చేశారు. ఈ ఘనత తమ కాంగ్రెస్ పార్టీ సర్కార్ కే దక్కుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నామని చెప్పారు.