Logo
Download our app
వీఆర్ వేరు..సస్పెన్షన్ వేరు
NEWS   Mar 17,2025 06:42 pm
హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శాస‌న మండ‌లిలో సభ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తూ వీఆర్ వేరు, స‌స్పెన్ష‌న్ వేరు అని పేర్కొన్నారు. ఈ రెండింటి విష‌యంలో ఎమ్మెల్సీలు పొర‌పాటు ప‌డుతున్నార‌ని అన్నారు . టీడీపీ సానుభూతిపరులని భావించి గతంలో పోలీసులను వీఆర్ లో ఉంచారని ఆరోపించారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వ విధానం అది కాద‌న్నారు. ఆ సంస్కృతి తాము అమ‌లు చేయ బోవ‌డం లేద‌న్నారు అనిత‌. 2014-19 స‌మ‌యంలో వీఆర్ లో ఉన్న వారికి 50 శాతం జీతాలు చెల్లించార‌ని తెలిపారు. గ‌త స‌ర్కార్ వీఆర్ సాకుతో పైసా కూడా ఇవ్వ‌లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source