Logo
Download our app
ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ ను సమీక్షిస్తాం
NEWS   Mar 17,2025 06:25 pm
ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ ను సవరించాల్సిన అవసరం ఉందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వ విద్యాలయాల వివరాలతో పాటు, విశ్వ విద్యాలయ హోదాను ఇవ్వడానికి అనురిస్తున్న ప్రమాణాలు, ప్రభుత్వ నియంత్రణపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ విశ్వ విద్యాలయాల స్థాపన కోసం ప్రత్యేక చట్టం తీసుకు రావడం జరిగిందన్నారు. అందులో భాగంగానే విట్, ఎస్ఆర్ఎం, సెంచూరియన్, క్రియా యూనివర్సిటీ రాష్ట్రానికి వ‌చ్చాయ‌న్నారు. వీటిపై పునః ప‌రిశీలిస్తామ‌న్నారు నారా లోకేష్.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source