Download our app
✖
Download our app
పవన్ కళ్యాణ్ పై రఘురామ కామెంట్స్
NEWS Mar 17,2025 06:16 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సభ్యులకు ఫోటో సెషన్ ఉందన్నారు. ఈ సెషన్ కు సీఎం చంద్రబాబు వస్తారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రావాలన్నారు. అప్పుడే ఫోటోకు నిండుదనం వస్తుందన్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి ఇటు టీడీపీలో అటు జనసేన పార్టీలో.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source