Logo
Download our app
ఇద్దరు నిందితులకు 2 నెలల జైలు శిక్ష
NEWS   Mar 17,2025 06:31 pm
మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించిన కేసులో ఇద్దరు నిందితులకు 2 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జరిమానా విధించింది కోర్టు. ఈ ఘ‌ట‌న మెట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పీట్ల సూరి, కొమిరి న‌రేష్ అనే ఇద్ద‌రు యువ‌కులు మైన‌ర్ బాలిక ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. లైంగికంగా వేధించారు. వీరిపై కేసు న‌మోదు చేశారు. ఈ కేసును విచారించిన జిల్లా జ‌డ్జి నీలిమ కీల‌క తీర్పు చెప్పారు. 2 నెల‌ల జైలు శిక్ష‌, ఒక్కొక్క‌రికి రూ. 10 వేల రూపాయ‌ల జ‌రిమానా విధించింది.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source