Logo
Download our app
సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన
NEWS   Mar 17,2025 06:37 pm
ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో బసంత్ నగర్ ఎస్ఐ, పెద్దపల్లి సీఐ సహచర పోలీసులతో సైబర్ నేరాలపై ప్రజలతో సోమవారం అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ముంజంపల్లి గ్రామంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏ సమస్య వచ్చినా 100 కు డైల్ చేయాలని పెద్దపల్లి సీఐ కె. ప్రవీణ్ కుమార్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా 1930 ప్రాముఖ్యతను వివరించారు. బసంత్‌నగర్ ఎస్ఐ ఆర్. స్వామి, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source