Logo
Download our app
ఎంపి డీకే అరుణ కు సీఎం ఫోన్
NEWS   Mar 17,2025 09:48 am
ఎంపీ డీకే అరుణ‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. త‌న ఇంట్లో ఆగంత‌కుడు చొర‌బ‌డిన ఘ‌ట‌న‌కు సంబంధించి ఆరా తీశారు. త‌న అనుమానాల‌ను సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు ఎంపీ. ఈ సంద‌ర్బంగా డీకే అరుణ‌కు మ‌రింత భ‌ద్ర‌త పెంచుతామ‌ని హామీ ఇచ్చారు. ఈ మేర‌కు డీజీపీకి ఆదేశాలు ఇస్తామ‌ని తెలిపారు ఎంపీకి. జ‌రిగిన ఘ‌ట‌న‌పై విచార‌ణ వేగ‌వంతం చేయాల‌ని, వాస్త‌వాల‌ను తేల్చాల‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source