Download our app
✖
Download our app
బండి కామెంట్స్ ఆది సీరియస్
NEWS Mar 17,2025 08:28 am
తమ సర్కార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కు. రాచరిక పాలన సాగిస్తున్నది ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు చిలుక పలుకులు పలికితే ప్రజలు నమ్ముతారని అనుకోవడం భ్రమ అన్నారు. ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుకుంటూ పోతే ఒక్కనాడైనా బీజేపీ నేతలు ప్రశ్నించారా అని నిలదీశారు. సీఎంను విమర్శించే హక్కు బీజేపీకి, బండికి లేనే లేదన్నారు ఆది.
Top News
LATEST NEWS Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే...

LATEST NEWS Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source