తల్లుల పాల కేంద్రం ప్రారంభం
NEWS Mar 17,2025 07:57 am
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నటి నమ్రతా శిరోద్కర్ విజయవాడను సందర్శించారు. రోటరీ ఇంటర్నేషనల్ ఆర్థిక సాయంతో ఆంధ్రా హాస్పిటల్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మదర్స్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. తల్లిపాలు అత్యంత ముఖ్యమని, అవి అందుబాటులో ఉండడం లేదని వాపోయారు. అందుకే వీటిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు నమ్రతా శిరోద్కర్.