Logo
Download our app
బీసీలు సామాజిక, రాజకీయంగా రాణించాలి విద్యార్థి సంఘం జిల్లా నేత రమేష్
NEWS   Mar 16,2025 07:29 pm
బీసీలు సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని జగిత్యాల జిల్లా విద్యార్థి సంఘం నేత జాజాల రమేష్ హితవు పలికారు. ధర్మపురి మండలం నేరెల్ల గ్రామంలో బీసీ సంఘం నేతలతో రమేష్ సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన 42 % రిజర్వేషన్లు బీసీలు సాధించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లు సత్తా చాటాలని, బీసీలు జెండాలు మోసే స్థాయి నుంచి జెండాలు ఎగరేసే స్థాయికి ఎదగాలని హితవు పలికారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source