Logo
Download our app
బీఆర్ఎస్వీ నాయకులపై కేసు నమోదు చేయాలి
NEWS   Mar 16,2025 04:50 pm
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బీఆర్ఎస్వి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలను మార్కింగ్ చేసి అభ్యంతరకరమైన రీతిలో నిరసన తెలిపిన వారిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయవలసిందిగా భీంగల్ మండల పోలీస్ స్టేషన్ లో ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఫిర్యాదు చేశారు. విద్యార్థి నాయకులమననే ముసుగులో కొంతమంది రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దురుద్దేశంతో సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించడం దారుణమన్నారు.

Top News

LATEST NEWS   Feb 15,2026 10:48 pm
పాకిస్తాన్ పై భారత్ శివ తాండవం టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం
మహా శివరాత్రి వేళ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ కు కాలరాత్రి - భారత్ కు శివరాత్రి. భారత్ బౌలర్ల శివతాండవంతో పాక్ ఓటమి పాలైంది. 175...

LATEST NEWS   Feb 15,2026 09:18 pm
అల్లు శిరీష్ పెళ్లి.. చిరుకు శుభలేఖ
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికను మార్చి 6న పెళ్లి చేసుకోనున్నాడు. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు....

LATEST NEWS   Feb 15,2026 08:41 pm
మహాశివరాత్రికి జాగరణ విశిష్టత
మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని...

⚠️ You are not allowed to copy content or view source