Logo
Download our app
యువ‌తి పెళ్లికి మాజీ స‌ర్పంచ్..జెడ్పీటీసీ సాయం
NEWS   Mar 16,2025 04:51 pm
నిరుపేద యువతి వివాహానికి పలువురు అండగా నిలిచారు. నిర్మల్ జిల్లా కడెం మండలం గండిగోపాల్పూర్ కు చెందిన చంద్రశేఖర్- దేవక్కల కుమార్తె సుమలతకు వివాహం నిశ్చయమైంది. కాగా వారిది పేద కుటుంబం కావడంతో మాజీ సర్పంచ్ జొన్నల సావిత్రి-రాజయ్య గుప్తా, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ గుప్తా ఆమె వివాహానికి పుస్తెలు, మట్టెలు, చీర అందజేశారు. అనంతరం యువతీ వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source