Logo
Download our app
అమరావతిలో 58 అడుగల పొట్టి శ్రీరాములు విగ్రహం
NEWS   Mar 16,2025 04:11 pm
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా పొట్టి శ్రీరాములు స్వగ్రామమైన పడమటిపల్లిలోని నివాసాన్ని మ్యూజియంగా రూపుదిద్దుతామని, గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బకింగ్ హామ్ కెనాల్‌పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Feb 15,2026 10:48 pm
పాకిస్తాన్ పై భారత్ శివ తాండవం టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం
మహా శివరాత్రి వేళ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ కు కాలరాత్రి - భారత్ కు శివరాత్రి. భారత్ బౌలర్ల శివతాండవంతో పాక్ ఓటమి పాలైంది. 175...

LATEST NEWS   Feb 15,2026 09:18 pm
అల్లు శిరీష్ పెళ్లి.. చిరుకు శుభలేఖ
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికను మార్చి 6న పెళ్లి చేసుకోనున్నాడు. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు....

LATEST NEWS   Feb 15,2026 08:41 pm
మహాశివరాత్రికి జాగరణ విశిష్టత
మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని...

⚠️ You are not allowed to copy content or view source