Logo
Download our app
ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీ
NEWS   Mar 16,2025 02:17 pm
జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో దొంగలు ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగ షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. కౌంటర్లోని నగదు సహా విలువైన ఎలక్ట్రానిక్ సామగ్రి ఎత్తుకెళ్లాడు. దొంగ చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source